Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్ చతుర్థి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. 15 ఏళ్ల బాలికపై..?

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (21:14 IST)
యూపీ బరేలీలోని బహెడి ప్రాంతంలోని ఒక గ్రామంలో గణేష్ చతుర్థి కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సెప్టెంబర్ 19న జరిగింది. అయితే శనివారం బాధితురాలి తల్లి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటనపై రాజా గుప్తా, శివం గుప్తా, అన్షుల్ గుప్తా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి - పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద బహెడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజా, శివమ్‌లను ఆదివారం అరెస్టు చేశారు. బాధితురాలి ప్రైవేట్ భాగాలపై పలు గాయాలు ఉండటంతో పోలీసులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.
 
ఈ ఘటనపై ఏఎస్పీ ముఖేష్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ, "నిందితులపై ఐపీసీ సెక్షన్లు 376 డీ (గ్యాంగ్ రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు)తో పాటు POCSO చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఇద్దరు నిందితులు కస్టడీలో ఉన్నారు." అంటూ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం