కన్నకూతురిపై అత్యాచారం- మద్యం మత్తులో భార్య ఇంట్లో లేని సమయం చూసి?

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (15:33 IST)
కామాంధుల దుశ్చర్యలు మంటగలిసిపోతున్నాయి. వావి వరుసలు, వయోబేధాలు లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. మద్యం మత్తులో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే, కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ ప్రాంతంలో 37 ఏళ్ల వ్యక్తి తన భార్య, 10 సంవత్సరాల కూతురితో నివాసముంటున్నాడు. భార్య పనికోసం బయటికి వెళ్లడంతో మద్యం మత్తులో ఐదవ తరగతి చదువుతున్న తన కూతురిపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లికి బాలిక జరిగిన ఘోరం గురించి వివరించింది. దీంతో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments