Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతండ్రే అత్యాచారం చేశాడు.. గర్భం ధరిస్తే.. మారుతల్లి ఏం చేసిందంటే?

కన్నతండ్రే కన్నకూతురు పట్ల కీచకుడిగా మారాడు. కన్నబిడ్డ అని కనికరం లేకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే గాకుండా.. ఆపై లక్ష రూపాయలకు వ్యభిచార గృహానికి విక్రయించేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (13:30 IST)
కన్నతండ్రే కన్నకూతురు పట్ల కీచకుడిగా మారాడు. కన్నబిడ్డ అని కనికరం లేకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే గాకుండా.. ఆపై లక్ష రూపాయలకు వ్యభిచార గృహానికి విక్రయించేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. 16ఏళ్ల బాలిక తల్లి 2010లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తండ్రిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తండ్రి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి విడుదలై వచ్చాక మళ్లీ అదే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరో మహిళను పెళ్లాడినా నిత్యం కూతురిపై కూడా అత్యాచారం చేశాడు.
 
బాలిక గర్భం దాల్చడంతో మారుతల్లి మాత్రలు తినిపించేదని బాధిత బాలిక పోలీసులకు చెప్పింది. అనంతరం 2016లో సాక్షాత్తూ తండ్రి కూతురిని లక్షరూపాయలకు వ్యభిచార గృహానికి విక్రయించాడు. వ్యభిచార గృహంలో మగ్గుతున్న బాలికకు పోలీసులు దాడి చేసి కాపాడి సంరక్షణా కేంద్రానికి పంపారు.  ఈ ఘటనపై పోలీసులు తండ్రి, మారుతల్లి, వ్యభిచార గృహం నిర్వాహకురాళ్లను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments