Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లొచ్చిన తండ్రి.. చిన్నారికి కరోనా వైరస్

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (18:00 IST)
కరోనా వైరస్ దేశ‌వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలోని త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశాల అనంత‌రం వివిధ రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు అమాంతంగా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఉత్త‌రాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది.

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లొచ్చిన తండ్రి ద్వారా చిన్నారికి క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 40కి చేరుకున్నాయి. మ‌రోవైపు తాజాగా ఆ చిన్నారితో పాటు మరో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది.
 
ఇక చిన్నారితోపాటు క‌రోనా సోకిన మరో ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒకరు మ‌హిళా సైన్యాధికారి కాగా మ‌రొక‌రు త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశానికి వెళ్లివ‌చ్చిన వ్య‌క్తి కావ‌డం గమ‌నార్హం.

మరోవైపు.. ల‌క్నోలో ట్రైనింగ్ అయిన త‌ర్వాత ఉత్త‌రాఖండ్‌కు వ‌చ్చే క్ర‌మంలో మ‌హిళ అధికారికి క‌రోనా సోకినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 9 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 31 మందికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments