Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలింగ్ కేంద్రాల్లో అన్నీ సదుపాయాలు.. దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలకు...?

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (17:26 IST)
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. సులభతరమైన ఓటింగ్ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకంటామని తెలిపారు. 
 
ఓటరుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలింగ్ ‌బూత్‌లలో అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్టు రాజీవ్ కుమార్ వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్ ఫెలిసిటేషన్ సెంటర్, హెల్ప్‌డెస్క్, సిగ్నేజ్, షెడ్, తగిన లైటింగ్ సౌకర్యం ఉంటుందని, కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. 
 
దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు సులువుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛగా, సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments