Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (21:09 IST)
జ‌మ్ముక‌శ్మీర్‌లో అవంతీపొరాలోని వాఘ‌మా ప్రాంతంలో ఈరోజు ఉద‌యం భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఓ ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడ‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు ప్ర‌క‌టించారు. ఆ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల కోసం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పోలీసులు సంయుక్తంగా లిస్తున్నార‌ని, ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. మృతిచెందిన ఉగ్ర‌వాది ఏ గ్రూప్‌న‌కు చెందిన‌వాడనే విష‌యం ఇంకా తెలియ‌రాలేద‌ని వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments