Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బ... యంగ్ బాసా...? ఐతే నాకు ఓకే...

అబ్బ... యంగ్ బాసా...? ఐతే నాకు ఓకే... అంటే ఇంకెందుకో అనుకోకండి బాబోయ్. ఇది కంపెనీ బాస్ గూర్చిన సంగతి. ఇప్పుడంతా పరిశ్రమల్లో యంగ్ బాస్ అంటే తెగ ఇష్టపడుతున్నారట. ఓల్డ్ బాస్ అంటే... వామ్మో అంటున్నారట. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... ఇపుడు పని చేసే కంపెనీ

Webdunia
బుధవారం, 13 జులై 2016 (19:23 IST)
అబ్బ... యంగ్ బాసా...? ఐతే నాకు ఓకే... అంటే ఇంకెందుకో అనుకోకండి బాబోయ్. ఇది కంపెనీ బాస్ గూర్చిన సంగతి. ఇప్పుడంతా పరిశ్రమల్లో యంగ్ బాస్ అంటే తెగ ఇష్టపడుతున్నారట. ఓల్డ్ బాస్ అంటే... వామ్మో అంటున్నారట. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... ఇపుడు పని చేసే కంపెనీల్లో యువ బాస్ తమకు టీమ్ లీడ్( బృంద అధిపతి)గా ఉంటే చాలా బావుంటుందని పనిచేసే ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు టీమ్ లీస్ రిపోర్టులో వెల్లడైంది. 
 
ఈ యంగ్ బాసులో మహిళ లేదా పురుషుడా అనే తేడా ఏమీ లేదు. ఎవరైనా యంగ్ బాస్ అయితే చాలనుకుంటున్నారట. దీనికి కారణం ఏంటంటే... యువకుడైతే తమ సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపిస్తాడనీ, ఇంకా తమ పట్ల అనుకూలంగా ఉంటాడని అభిప్రాయపడుతున్నారట. 
 
తమకు యంగ్ మేల్ బాస్ అయితే ఇష్టపడుతామని 75 శాతం మంది ఉద్యోగులు అంటుంటే యంగ్ లేడీ బాస్ అయితే బావుంటుందని 52 శాతం మంది చెప్పారట. మొత్తమ్మీద చూస్తే యంగ్ బాస్ అంటే ఒకప్పుడు సదభిప్రాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడంతా యంగ్ బాసే కావాలని కోరుకుంటున్నారట.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments