Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌కు సీక్రెట్ చైల్డ్... మొత్తం సంతానం 10 మంది...!

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (11:10 IST)
టెస్లా కంపెంనీ అధినేత, సోషల్ మీడియా దిగ్గజం 'ఎక్స్' యజమాని ఎలాన్ మస్క్‌ మరో ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. తన మూడో భార్య నర్ గ్రిమ్స్‌కు తనకు మూడో సంతానం ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం ముగ్గురు భార్యల ద్వారా ఆయన 10 మంది పిల్లలకు జన్మనిచ్చారు. అంటే 10 మంది సంతానం ఉందన్నమాట. 
 
నిజానికి గ్రిమ్స్‌కు మస్క్‌కు ఇప్పటివరకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారని తెలుసు. కానీ, తాజాగా తమ మూడో సీక్రెట్ సంతానం గురించి ఇప్పుడు వెల్లడించారు. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఎలాన్ మస్క్ బయోగ్రఫీ ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఇందులో మస్క్, గ్రిమ్స్ వారి మూడో సంతానాన్ని చూపెట్టారు. 
 
మూడో సంతానమైన కొడుకు పేరు టెక్నో మెకానికస్ అని చెప్పారు. అయితే అతని గురించి అంతకు మించి వివరాలు తెలియలేదు. ఎప్పుడు పుట్టాడు? తదితర వివరాలు ఎవరికీ తెలియదు. ముగ్గురు మహిళలో మస్క్‌కు 10 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు భార్యలు (జస్టిన్ విల్సన్, తలులా రిలే) కాగా... గ్రిమ్స్‌తో ఆయన మూడేళ్ల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అప్పటి నుంచి యేడాదికి ఒకరు చొప్పున పిల్లలను కంటూనే ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments