Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకిన్ ఇండియా... మ‌న త‌యారీ ఎలక్ట్రిక్‌ బస్సు వచ్చేసింది

న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో తయారైన మొట్టమొదటి విద్యుత్తు బస్సును ‘సర్క్యూట్‌ ’ పేరిట అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు. ఈ బస్సు ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయదు. భారతీయ రోడ్లను.. ఇతర పరిస్థి

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (20:07 IST)
న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో తయారైన మొట్టమొదటి విద్యుత్తు బస్సును ‘సర్క్యూట్‌ ’ పేరిట అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు. ఈ బస్సు ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయదు. భారతీయ రోడ్లను.. ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దీనిని తయారు చేశామని సంస్థ తెలిపింది. ఈ సర్క్యూట్‌ సిరీస్‌ బస్సును త్వరలోనే అశోక్  లేల్యాండ్‌ వివిధ విభాగాల్లో కూడా ప్రవేశపెట్టనుంది. 
 
లిథియం అయాన్‌ బ్యాటరీలతో నడిచే ఈ బస్సును ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏకధాటిగా 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనిని ఛార్జింగ్‌కు దాదాపు మూడుగంటలు పడుతుంది. ఈ బస్సులో అత్యధికంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అగ్నిప్రమాదాలను పసిగట్టే వ్యవస్థ, అడ్వాన్స్‌డ్‌ టెలీమెటిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిలో యూఎస్‌బీ ఛార్జింగ్‌ పాయింట్లు.. ఆన్‌బోర్డ్‌ వైఫై ఉన్నాయి. ఈ బస్సులో మొత్తం 31మంది ప్రయాణించ‌వ‌చ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments