Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకిలా జరిగింది.. 'మోడీ షా'లకు షాక్ - మిజోరంలో ఎంఎన్ఎఫ్ జోరు

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:27 IST)
వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో సెమీ ఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తేరుకోలేని గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 
 
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు వ్యతిరేక తీర్పును ఇచ్చారు. ఫలితంగా ఆ పార్టీ అధికారానికి దూరంకానుంది. అదేసమయంలో ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. 
 
ఇప్ప‌టివ‌ర‌కు వ‌స్తున్న ట్రెండ్స్ ప్ర‌కారం ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments