Webdunia - Bharat's app for daily news and videos

Install App

DRDO Scientist B Recruitment 2022: 17 సైంటిస్ట్ పోస్టుల భర్తీ

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:21 IST)
డీఆర్డీవోకు చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) కింద మొత్తం 17 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను డీఆర్డీవో ఆహ్వానిస్తుంది.

దరఖాస్తు చేయదలచిన అభ్యర్థుల సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాగే, గేట్ లేదా నెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 28 యేళ్ళకు మించరాదు.

ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును 100 రూపాయలు చెల్లించి, ఉద్యోగ ప్రకటన వెలువడిన 28 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు..
సైంటిస్ట్-బి విభాగం కింద భర్తీ చేసే ఈ 17 ఖాళీలను అప్లయిడ్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, కౌన్సెలింగ్ / గైడెన్స్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, మిలిటరీ సైకాలజీ, కాగ్నిటివ్ సైకాలజీ, ఫిజియోలజికల్ సైకాలజీ తదితర విభాగాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments