Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి ముక్కు రంధ్రంలో పాము.. 9 నుంచి 10 సెంటీ మీటర్లు.. ఎలా తొలగించారంటే?

సెల్వి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (16:36 IST)
Worm
సాధారణంగా ఒంటి మీద చీమ కుడితేనే తట్టుకోలేం. అలాంటి పాములాంటి జలగ ఓ బాలుడి ముక్కు రంధ్రంలో వుండిపోతే పరిస్థితి ఏంటి? అవును తొమ్మిదేళ్ల బాలుడి ముక్కు రంధ్రం నుంచి పాము లాంటి పెద్ద వార్మ్‌ను తొలగించారు. ముక్కు రంధ్రం నుంచి తోక లాంటి వస్తువు బయటకు రావడంతో ఆ బాలుడిని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ అతడికి సక్షన్ ప్రక్రియ ద్వారా వైద్యులు ఆ వార్మ్‌ను తొలగించారు. 
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గల ఎంఎంఏబీఎం అసోసియేటెడ్ హాస్పిటల్ జీఎంసీలో తొమ్మిదేళ్ల బాలుడి ముక్కు రంధ్రం నుంచి పెద్దపాటి వార్మ్‌ను వైద్యులు తొలగించారు.
 
9 నుంచి 10 సెంటీమీటర్ల పొడవును కలిగివుంది. దానిని తొలగించాక శాంపిల్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు పంపారు. బరువు తగ్గడం, సరిగ్గా తినకపోవడానికి తోడు తోకలాంటిది బాలుడి ముక్కు నుంచి బయటకు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు అంటున్నారు. వైద్యులు ఈ సమస్యకు సరైన పరిష్కారం కనుగొన్నారని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ పై గణేష్‌ సాంగ్‌ షూటింగ్‌

నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments