Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లపై ‘దీపిక’ మీటూ ఆరోపణలు

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (15:02 IST)
బాలీవుడ్ నటి  దీపిక పదుకొనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీటూ వివాదంలోకి భారత క్రికెటర్లు సహా విదేశీ క్రికెటర్లను లాగింది.

సినీ పరిశ్రమలోనే కాదు మహిళలను వేధించిన వారిలో క్రికెటర్లు ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు.. పలువురు పారిశ్రామిక వేత్తలు అంటూ ఆ రంగాన్ని కూడా వేలెత్తి చూపించడం సంచలనంగా మారింది. సినిమా నిర్మాతలు.. దర్శకులు అంతా వేధించిన వారైతే.. క్రికెటర్లు ఏమైనా మహత్ములా అంటూ దీపిక కాస్తంత ఘాటుగానే ప్రశ్నించింది.

తన వరకూ లైంగిక  వేధింపులేవి ఎదురవ్వనప్పటికీ బాధితులను చూసి బాధ కలిగిందని వాపోయింది. సినిమా వాళ్లనే కాదు…క్రికెటర్లను ప్రశ్నించాలని  ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెటర్లలో కొందరు మంచి వాళ్లు ఉన్నారు. చెడ్డ వారు ఉన్నారు.

కానీ వారిపై వచ్చిన ఆరోపణలు మాత్రం హైలైట్ కాలేదు. మీడియా దాన్ని ఫోకస్ చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలంకన్ క్రికెటర్లు అర్జున రణతుంగ- లసిత్ మలింగ పేర్లతో పాటు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ పేరు మీటూ ఉద్యమంలో  భాగంగా వినిపించించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం