Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్ మెయింటేనెన్స్ కోసం లీటరు పెట్రోల్ కు 6 పైసలు ఇస్తున్నామని మీకు తెలుసా?

Webdunia
గురువారం, 28 మే 2020 (08:05 IST)
లీట‌ర్ పెట్రోల్ కు మ‌న నుండి 6 పైస‌లు టాయిలెట్ మెయింటేనెన్స్ కు వ‌సూలు చేస్తార‌ని మీకు తెలుసా?  లీట‌ర్ పెట్రోల్ లేదా డీజిల్ కు మ‌నం పెట్రోల్ బంక్ ల వారికి 4 నుండి 6 పైస‌లు కేవ‌లం టాయిలెట్ నిర్వాహ‌ణ కోసం చెల్లిస్తున్నామ‌ని మీకు తెలుసా!?

అవును… ఇది నిజం. టాయిలెట్ మెయింటేనెన్స్ కాస్ట్ కింద అన్నిపెట్రోల్ బంక్స్ మ‌న నుండి ఈవిధంగా వ‌సూల్ చేస్తున్నాయి. ప్ర‌తి పెట్రోల్ బంక్ లో టాయిలెట్, మంచినీరు, ఎయిర్ ఫ్రీగా అందించాలి ఇలా అందిస్తేనే వారికి పెట్రోల్ బంక్ నిర్వాహ‌ణ‌కు అనుమ‌తి దొరుకుతుంది.

చాలా మంది ప్ర‌యానంలో ఉన్న వారు టాయిలెట్ అర్జంట్ గా ఉన్న‌ప్పుడు ప‌బ్లిక్ టాయిలెట్స్ కోస‌మో… నిర్మానుష్య ప్ర‌దేశాల కోస‌మో వెతుకుతారు కానీ పెట్రోల్ బంక్ కు వెళ్ల‌రు… ఇక మీద‌ట ఎమ‌ర్జెన్సీ టైమ్ లో ద‌ర్జాగా పెట్రోల్ బంక్ ల‌కు వెళ్లండి… మీ ప‌నికానిచ్చేయండి… ఎందుకంటే అది మ‌న హ‌క్కు.!
 
స‌గ‌టున ఒక పెట్రోల్ బంక్ లో రోజుకు 10,000 లీట‌ర్ల చ‌మురు అమ్మితే….టాయిలెట్ మెయింటేనెన్స్ కాస్ట్ కింద ఆ బంక్ కు వ‌చ్చే అమౌంట్ రోజుకు 600, అంటే నెల‌కు 18000 ఈ డ‌బ్బుతో టాయిలెట్ మ‌రియు మంచినీటి సౌక‌ర్యాల‌ను అందించాల్సిన బాద్య‌త ఆయా పెట్రోల్ బంక్ ల‌దే!

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments