Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లాజెల్లా... ముసలీముతకా... అంతా చూస్తుండగానే బ్యాంక్ ఎదుటే దుస్తులు విప్పేసింది... ఎందుకో తెలుసా?

పిల్లాజెల్లా... ముసలీముతకా... అంతా చూస్తుండగానే బ్యాంక్ ఎదుటే దుస్తులు విప్పేసింది... ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (14:51 IST)
ఇదేదో హాట్ మోడళ్లో, సన్నీ లియోనో, పూనమ్ పాండే కాదు. 19 ఏళ్లు నిండిన ఓ అమ్మాయి చేసిన పని షాకింగ్ కు గురి చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా...? ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలోని బ్యాంకు ముందు ఓ అమ్మాయి డబ్బులు తీసుకునేందుకు క్యూలో నిలబడింది. మోదీ పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఆమె ఆ క్యూలో గంటల తరబడి నిలబాడాల్సి వచ్చింది. 
 
పలుమార్లు క్యూ ముందుకు పోవడం లేదంటూ మండిపడింది కూడా. ఐనా బ్యాంకు లోపల ఐడీ కార్డులు, ఆ చెకింగులు ఈ చెకింగులు అంటూ తమదైన శైలిలో చెక్ చేసి డబ్బులిస్తున్నారు. దీనిపై సదరు యువతికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో వంటిపై ఉన్న దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా మారిపోయింది. తనకు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ నగ్నంగా ఆ క్యూలో తిరుగుతూ హంగామా చేసింది. 
 
యువతి నగ్నంగా మారిపోవడంతో క్యూ లైన్లో నిలబడి ఉన్న పిల్లాజెల్లా... ముసిలిముతకా అంతా షాక్ తిన్నారు. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చారు. ఆమెకు నచ్చజెప్పి మరో ఏటీఎం కేంద్రానికి తీసుకెళ్లి డబ్బులను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆమెకు ఇచ్చి పంపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం