Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరో హత్య సంచలనం.. 22 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టింది..

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (14:03 IST)
ఢిల్లీలో మరో హత్య సంచలనం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా భర్తను భార్య హత్య చేసింది. భర్తను కుమారుడితో కలిసి ఆయన భార్య హత్య చేసింది. ఆపై భర్త మృతదేహాన్ని 22 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. ఆపై కుమారుడితో కలిసి భర్త శరీర భాగాలను పడేసేందుకు నిందితురాలు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పాండవ్​ నగర్​లో భర్తను హత్య చేసి త్రిలోక్​పురికి చెందిన ఓ వ్యక్తిని కుమారుడితో కలిసి ఆయన భార్య హత్య చేసింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు పూనమ్​, ఆమె కుమారుడు దీపక్​ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
 
వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. మృతుడిని అంజన్ గాస్‌గా నిర్ధారించినట్లు తెలిపారు. నిందితులు పాలిథీన్ బ్యాగుల్లో మృతుడి శరీర భాగాలు తరలిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments