Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాగుడుమూతల ఆట పేరుతో ఆ ట్యూషన్ టీచర్ ఏం చేశాడో తెలుసా?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:34 IST)
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంటిపట్టునే ట్యూషన్ చెప్పిస్తున్నారు. ఇదే నెపంతో కొందరు ట్యూటర్లు మాత్రం తమ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ట్యూషన్ టీచర్ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో దాగుడుమూతల ఆట పేరుతో తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఢిల్లీలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఓ ఇంటిలో ఉంటే 14 యేళ్ళ బాలుడుకి 35 యేళ్ళ యువకుడు ట్యూషన్ చెప్పేందుకు వెళ్లేవాడు. ఓ రోజున తల్లిదండ్రులు ఇంట్లో లేనిసమయంలో ఆ ట్యూటర్.. బాలుడితో దాగుడు మూతలు ఆట ఆడుకుందామన్న నెపంతో ఆ బాలుడిని ఇంట్లో బాత్రూమ్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
ముఖ్యంగా, బాలుని మర్మాంగాలను.. బాలుడి అనుమతి లేకుండా తాకాడు. దీంతో టీచర్ని పిల్లాడు వారించిన వినకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఇదంతా బాలుడి తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు జరిగింది. జరిగిన విషయాన్ని బాలుడు రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు చేశాడు. దీంతో ట్యూటర్‌పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం