Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మెట్రో రైలు: సహ ప్రయాణీకునిపై చేజేసుకున్న మహిళ

Webdunia
బుధవారం, 5 జులై 2023 (14:48 IST)
Delhi Metro
ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణీకుల ఘర్షణ, ముద్దులు, రొమాన్స్ వంటివి జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మెట్రో అడ్మినిస్ట్రేషన్ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రోలో ఓ ప్రయాణీకురాలు.. తనతో పాటు ప్రయాణించిన వ్యక్తిని చెంప ఛెల్లుమనిపించింది. ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆ సమయంలో కంపార్ట్‌మెంటులో అందరి సమక్షంలో ఆ మహిళ సహ ప్రయాణీకునిపై చేజేసుకుంది. ఈ ఘటనను ఓ ప్రయాణీకులు వీడియో తీసి నెట్‌‍లో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
67 వేలకు పైగా వీక్షకులు ఈ వీడియోను వీక్షించారు. దీనిపై రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments