Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిందొకటి.. వచ్చింది వేరొకటి.. వీడియో చూడండి..

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (15:05 IST)
onions
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి చుక్కలు కనిపించాయి. తనకిష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేసిన వ్యక్తికి వచ్చిన ఆర్డర్ చూసి షాక్ అవ్వక తప్పలేదు. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తనకు ఇష్టమైన ఫుడ్ తినేందుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు. సీన్ కట్ చేస్తే ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఉబైడ్ అనే వ్యక్తి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఫ్రైడ్ ఆనియన్ రింగ్స్ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ కోసం ఎదురుచూశాడు. ఆర్డర్ కూడా వచ్చేసింది. 
 
అంతే ఓపెన్ చేసి చూస్తే షాక్. ఆరు ఫ్రైడ్ ఆనియన్ రింగ్స్‌కు బదులుగా, ఓ చిన్న బాక్సులో ఉల్లిపాయ ముక్కలు ఆరు వచ్చాయి. ఈ విషయాన్ని అతడు ఇన్‌‍స్టాగ్రామ్ ‌వేదికగా నెట్టింట షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UbaidU (@ubaidu_15)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments