Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డ లేట్‌గా వచ్చిందని.. కత్తితో దాడి.. ఆపై గదిలో నిర్భంధించాడు..

కన్నబిడ్డ లేట్‌గా వచ్చిందని మందలించడం పోయి.. కత్తితో దాడి చేశాడో తండ్రి. ఢిల్లీకి చెందిన ఓ తండ్రి మాత్రం ఇంటికి లేట్‌గా వచ్చిన కూతురిపై ఏకంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. సెప్టెంబర్ 9న ఢిల్లీకి చెందిన

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (18:12 IST)
కన్నబిడ్డ లేట్‌గా వచ్చిందని మందలించడం పోయి.. కత్తితో దాడి చేశాడో తండ్రి. ఢిల్లీకి చెందిన ఓ తండ్రి మాత్రం ఇంటికి లేట్‌గా వచ్చిన కూతురిపై ఏకంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. సెప్టెంబర్ 9న ఢిల్లీకి చెందిన ఓ యువతి తన ఆంటీ వాళ్లింటికి వెళ్లి రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి తిరిగొచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. 
 
పదునైన కత్తితో ఆ యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. కానీ కుదరకపోవడంతో ఆమెను చితకబాది ఓ గదిలో బంధించాడు. కత్తి గాయాలతో ఐదు రోజులపాటు బందీగానే ఉన్న ఆ యువతి ఎలాగోలా తప్పించుకొని సెంట్రల్ ఢిల్లీలో ఉన్న నానమ్మ ఇంటికి చేరుకుంది. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న ఆ తండ్రి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments