Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత విద్యార్థినిపై అత్యాచారం.. గర్భవతి అయ్యింది.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

సెల్వి
మంగళవారం, 11 జూన్ 2024 (22:37 IST)
యూపీ సురియావ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 17 ఏళ్ల దళిత యువతి ఒక వ్యక్తి పదేపదే అత్యాచారం చేయడం వల్ల గర్భవతి అయినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని యాదవ్ పోలీసులు చెప్పారు. 
 
బాలిక శరీరంలో మార్పులను గమనించిన కుటుంబ సభ్యులు జూన్ 8న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు. 
 
ప్రెగ్నెన్సీ గురించి అడిగినప్పుడు, గుప్తా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం