Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల దళిత బాలుడు గుడిలోకి వెళ్లాడని..

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (12:51 IST)
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కులవివక్ష కనిపిస్తూనే ఉంటుంది. అగ్ర కులాలు తమ ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా కుల వివక్ష ఇంకా నశించిపోలేదు అన్నదానికి ఉదాహరణగా ఓ ఘటన చోటుచేసుకుంది. 
 
కర్ణాటక రాష్ట్రం కొప్పాల్‌లోని మియాపురా గ్రామంలో పుట్టిన రోజు సంధర్బంగా నాలుగేళ్ల బాలుడు స్థానిక గుడిలోకి వెళ్లాడు. అయితే దళితుడు కావడంతో ఆ బాలుడి తండ్రికి గ్రామ పెద్దలు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపింది.
 
నాలుగేళ్ల బాలుడు గుడిలోకి వెళ్లినందుకు కానూ అతడి తండ్రికి ఏకంగా ముప్పై వేల జరిమానా విధిస్తూ గ్రామ పెద్దలు నిర్నయం తీసుకున్నారు. రూ.25 ఫైన్ వేయడంతో పాటు గుడిని శుభ్రపరిచేందుకు రూ.10 వేల రూపాయలు కట్టాలని జరిమానా విధించారు. 
 
అయితే ఆ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు గ్రామ పెద్దలను నిలదీశారు. దాంతో గ్రామ పెద్దలు తప్పు జరిగిపోయిందని మరోసారి అలా చేయమని క్షమాపణ చెప్పినట్టు గ్రామ తహసిల్దార్ సిద్దేష్ తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments