Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిప్టో కరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఉభయసభల్లో బిల్లు!

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:32 IST)
ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి ఆదరణ నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఈ నెల 29వ తేదీన ప్రారంభమై డిసెంబరు 23వ తేదీ వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అలాగే, మొత్తం 26 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. 
 
క్రిప్టో కరెన్సీపై ప్రవేశ పెట్టే బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందితే పలు అధికారిక డిజిటల్ కరెన్సీ భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, అన్ని క్రిప్టో కరెన్సీలపై కేంద్రం నిషేధం విధించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, క్రిప్టో కరెన్సీని ఆదరిస్తున్న దశాల్లో భారత్ కూడా మూడు స్థానాల్లో నిలుస్తుంది. భారత్‌లో సుమార్ పది కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments