Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరో కొత్త కోవిడ్ వేరియంట్ గుర్తింపు

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (11:29 IST)
దేశంలో మరో కొత్త కోవిడ్ వేరియంట్‌ను గుర్తించారు. డెల్టా తరహా ఉత్పరివర్తనాలతో ఒమైక్రాన్ ఉప సంతతికి చెందిన ఈ కొత్త వేరియంట్‌ సీహెచ్ 1.1గా గుర్తించారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ వేరియంట్‌కు చెందిన 16 కేసులు నమోదు కావడం గ
మనార్హం. అలాగే, గుజరాత్ రాష్ట్రంలోనూ ఓ కేసు వెలుగుచూసింది. 
 
సెకండ్ వేవ్‌నకు ప్రధాన కారణమై లక్షలాది మంది ప్రాణాలు బలిగొన్న అత్యంత ప్రమాదకర డెల్టా వేరియంట్‌లో ఉన్నట్టుగానే సీహెచ్ 1.1లోనూ ఉత్పరివర్తనాలు ఉండటంతో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ వేరియంట్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ వేరియంట్‌లో రోగ నిరోధకతను తప్పించుకునే లక్షణాలతో పాటు డెల్టాలోని ఆర్ మ్యుటేషన్‌ను కలిగి ఉండటంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments