Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ.. రోడ్డు డివైడర్‌పై శృంగారం

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఏది చెల్లుబాటవుతుందన్న భావన నేటి యువతీ యువకుల్లో బలంగా నాటుకునిపోయినట్టుగా కనిపిస్తోంది. ఈ కారణంగానే ఓ యువ జంట ఏమాత్రం సిగ్గులేకుండా.. అందరూ చూస్తుండగానే రోడ్డు డివైడర్

Mumbai
Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (08:51 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఏది చెల్లుబాటవుతుందన్న భావన నేటి యువతీ యువకుల్లో బలంగా నాటుకునిపోయినట్టుగా కనిపిస్తోంది. ఈ కారణంగానే ఓ యువ జంట ఏమాత్రం సిగ్గులేకుండా.. అందరూ చూస్తుండగానే రోడ్డు డివైడర్‌పై శృంగారంలో మునిగితేలారు. ఈ ఘటన ముంబైలోని మెరైన్‌ డ్రైవ్‌ రోడ్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై మహానగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో మెరైన్‌ డ్రైవ్‌ రోడ్డు ఒకటి. ఓవైపు వందలాది వాహనాలు రయ్.. రయ్ మంటూ దుసుకెళుతుంటాయి. మరోవైపు రోడ్డుకు పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌‌లు, వాటి పక్కనే ఉండే పిట్టగోడపై కూర్చుని చాలామంది అరేబియా సముద్రపు గాలిని ఆస్వాదిస్తున్నారు. పైగా ఈ రోడ్డు అర్థరాత్రి కూడా విద్యుత్ దీపాల వెలుతురులో పట్టపగలుగా ఉంటుంది. 
 
అయినప్పటికీ.. ఆ జంట కనీస ఇంగిత జ్ఞానంలేనివారిగా నడుచుకున్నారు. సరిగ్గా నరిమన్ పాయింట్ వద్ద రోడ్డు డివైడర్‌పై కూర్చొని ఎంచెక్కా శృంగారం మొదలెట్టేసింది. అందరూ తమనే చూస్తున్నారని, వీడియోలు తీస్తున్నారన్న స్పృహను మరిచి, తమ కేళీవిలాసాలలో తేలిపోయారు. 
 
ఈ విషయం ముంబై వ్యాప్తంగా వైరల్ కావడంతో పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు అక్కడకు రావడంతో హడావిడిగా దుస్తులు సరిచేసుకుని, అక్కడి నుంచి ఉడాయింది. అయితే, పోలీస్ పెట్రోలింగ్ వాహనం వారిని వెంబడించగా, యువతిని మాత్రం పట్టుకోగలిగారు. పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈయన విదేశీయుడిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments