నాన్నమ్మపై దాడి చేసిన దంపతులు... భర్త పట్టుకుంటే.. భార్య చెక్కతో..?

సెల్వి
గురువారం, 28 మార్చి 2024 (13:08 IST)
ఆధునిక పోకడలతో మానవత్వం మంటగలిసిపోతుంది. తాజాగా భోపాల్‌కు చెందిన ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ జంట వారి నాన్నమ్మపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోను గుర్తించిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి వృద్ధురాలిని గట్టిగా పట్టుకోవడం చూడవచ్చు, అతని భార్య ఆమెను చెక్కతో కొట్టినట్లు కనిపిస్తుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులు రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా, దీపక్ సేన్-పూజా సేన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వృద్ధురాలిపై దాడికి పాల్పడిన దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందినవారని గుర్తించారు.  భోపాల్‌లోని బర్ఖేడీ ప్రాంతంలో నివసిస్తున్న ఈ జంటను అరెస్టు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని సీనియర్ అధికారి తెలిపారు. దీపక్ బర్ఖేడీ ప్రాంతంలో బార్బర్ షాప్ నడుపుతున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments