రోడ్డు ప్రమాదాలు సరే.. ఈ ఈడ్చుకెళ్లడాలేంటి..? దంపతుల మృతి

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (09:45 IST)
రోడ్డు ప్రమాదాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. అయితే తాజాగా రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారిని వాహనాలతో ఈడ్చుకెళ్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా కోయంబత్తూరు జిల్లాలో సైకిల్‌పై వెళ్తున్న జంటను బస్సు ఢీకొని ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయారు.
 
వివరాల్లోకి వెళితే.. రాజేంద్రన్ కోయంబత్తూరు జిల్లా కల్లిపాళయం ప్రాంతానికి చెందినవాడు. అతని భార్య దేవి. వీరిద్దరూ పూలువపట్టి మున్సిపల్ కార్యాలయంలో తాత్కాలిక క్లీనర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరూ సైకిల్‌పై పనికి వెళ్తున్నారు. అంతలో వెనుకగా వచ్చిన ప్రభుత్వ బస్సు వారిని ఢీకొంది దీంతో వారిద్దరూ కిందపడిపోయారు. వీరిపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలు బస్సులో చిక్కుకుని, బస్సు ఆగకముందే కొన్ని మీటర్లు ఈడ్చుకెళ్లడం జరిగింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దంపతుల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రభుత్వ బస్సు డ్రైవర్ లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments