Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 8,171 కొత్త కరోనా వైరస్‌ కేసులు.. 230మంది మృతి

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (11:53 IST)
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఆదివారం కంటే ఎక్కువగా 8,171 కొత్త కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి 230 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,90,535కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
 
ఇప్పటివరకు 91,819మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. దాదాపు 93వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,394గా ఉంది. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 36వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ ఉన్నాయి. కాగా, 1లక్ష 90వేల కరోనా కేసులతో భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ఏడో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments