ఐఏఎస్ శిక్షణా కేంద్రానికి డుమ్మా కొట్టిన పూజ్ ఖేద్కర్...

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (13:40 IST)
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కి విధించిన డెడ్‌లైన్ ముగిసింది. ఈ నెల 23వ తేదీ లోపు ముస్సోరిలోని ఐఏఎస్ శిక్షణా కేంద్రంలో రిపోర్టు చేయాలని జారీ చేసిన ఆదేశాలను ఆమె పాటించలేదు. దీంతో ఆమెకు విధించిన గడువు ముగిసిపోయింది.
 
నకిలీ వికలాంగ ధృవీకణ, కుల ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె ఎంపిక చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ట్రైనింగ్‌ను కేంద్రం నిలిపివేసింది. అదేసమయంలో ఈ నెల 23వ తేదీలోపు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అడ్మినిస్ట్రేషన్ అకాడెమీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ ఆమె ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. 
 
మరోవైపు, తన గుర్తింపునకు సంబంధించి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇంకోవైపు, పూజా ఖేద్కర్ సమర్పించిన డాక్యుమెంట్ల పరిశీలన కోసం కేంద్రం ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments