Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం... యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుల్స్...

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (12:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సాటి మహిళ పట్ల ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో శనివారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కేశవ్ చంద్ గోస్వామి సస్పెండ్ చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు ఇలా చేశారని బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పింది. 
 
పిహానీ ప్రాంతానికి బాధితురాలు ఎస్పీ కార్యాలయం గోడ ఎక్కేందుకు ప్రయత్నించిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, తాను ఓ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు మాత్రమే వచ్చానని బాధితురాలు చెబుతుంది. తనను లోపలికి అనుమతించకుండా ఇలా దారుణంగా ఈడ్చుకెళ్లారని వాపోయింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని, ఎస్పీ మీడియాకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments