Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌ధాని మోదీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రమ్య

క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య త‌న కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడుతుంటారామె. తాజాగా రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే

Webdunia
సోమవారం, 28 మే 2018 (17:54 IST)
క‌న్న‌డ సినీ న‌టి ర‌మ్య త‌న కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తుండ‌టం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడుతుంటారామె. తాజాగా రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే... పేటీఎం అంటే 'పే టు మోదీ' అని కొత్త భాష్యం చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ కరో) అంటూ ట్యాగ్ లైన్ జత చేసింది. 
 
పేటీఎం పేరుతో మీ డబ్బు మోదీ జేబులోకి వెళ్తున్నట్టే... ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోంది అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు పేటీఎంతో మోదీకి లింక్ పెట్టి ట్వీట్ చేయడం పట్ల రమ్య పైన బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. 
 
ఓ వ్యక్తి (రాహుల్ గాంధీ) కోసం నౌకరీ, చాకిరీ చేస్తున్న మీ వైఖరిని మార్చుకోండని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. మన డేటా వాటికన్‌కు తరలిపోవడం కంటే బీజేపీ చేతిలోకి వెళ్లడమే బెటర్ అంటూ మరో నెటిజన్ స్పందించాడు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments