Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్‌లైట్ ఏరియాలోనూ ఇక నగదురహితం... పేటీఎంలో చెల్లింపులు... యువతులతో ఎంజాయ్...

దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలు వ్యభిచార వృత్తిని సైతం వదిలిపెట్టలేదు. కరెన్సీ కష్టాలు అధికంగా ఉండటంతో రెడ్‌లైట్ ఏరియాలకు వెళ్లే విటుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అనేక మంది వ్యభిచారిణుల

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (12:06 IST)
దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలు వ్యభిచార వృత్తిని సైతం వదిలిపెట్టలేదు. కరెన్సీ కష్టాలు అధికంగా ఉండటంతో రెడ్‌లైట్ ఏరియాలకు వెళ్లే విటుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అనేక మంది వ్యభిచారిణులు జీవనోపాధిని కోల్పోయారు. కోల్పోతున్నారు. దీన్ని అధికమించేందుకు వ్యభిచార గృహాల నిర్వాహకులు సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. అదే రెడ్‌లైట్ ఏరియాల్లో నగదు రహిత విధానానికి శ్రీకారం చుట్టారు. 
 
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని గంగాజమునా రెడ్‌లైట్ ఏరియాలో ''పేటీఎం చెల్లింపులు అంగీకరించబడును'' అంటూ కమర్షియల్ సెక్స్ వర్కర్లు కరపత్రాలు పంపిణీ చేశారు. తమకు ఏటీఎం అంటేనే తెలియదు... ఇంకా పేటీఎం అంటే ఎలా తెలుస్తుందని వ్యభిచార గృహాలకు వచ్చే విటులు అంటున్నారు. రెడ్‌లైట్ ప్రాంతంలో మూలన ఉన్న పాన్ షాపులో పేటీఎం ద్వారా డబ్బు చెల్లించి తమ గృహాలకు రావచ్చని కొందరు వ్యభిచారిణులు అంటున్నారు.
 
మొత్తంమీద నోట్ల రద్దు వల్ల తమ వ్యాపారం బాగా దెబ్బతిందని వ్యభిచారిణులు విలపిస్తున్నారు. అసలే నగదు కొరతకు తోడు పోలీసుల దాడులు పెరగటంతో తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. నగదు కొరత సమస్యను అధిగమించేందుకు రెస్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో తాము పేటీఎం ఏజెంట్లను సంప్రదిస్తున్నామని పలువురు వ్యభిచారిణులు చెపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం