Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్?

సెల్వి
గురువారం, 25 జనవరి 2024 (16:26 IST)
ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేస్తారనే ప్రచారం తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉదయనిధికి ఇన్‌ఛార్జి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. డీఎంకే నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, అది వాస్తవరూపం దాల్చేందుకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి.
 
ఉదయనిధిని డిఎంకె యువజన విభాగం అధిపతిగా చేస్తారని, పార్టీ టిక్కెట్‌తో పాటు మంత్రి పదవి కూడా ఇస్తారని గతంలో ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే ఉదయనిధి ఇప్పుడు అన్ని పదవులు అనుభవిస్తున్నారు. తమిళనాడుకు ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. అయితే ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్,ఉదయనిధి పుకార్లను ఖండిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments