Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మేక్ ఎ విష్'' బెంగళూరు పోలీసులు ఆ ఐదుగురిని ఏం చేశారంటే?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (17:05 IST)
''మేక్ ఎ విష్''లో భాగంగా ఐదుగురు చిన్నారులను బెంగళూరు పోలీసులు కమిషనర్ ఆఫ్ పోలీసులుగా నియమించారు. ప్రాణాంతకవ్యాధితో బాధపడుతున్న ఐదుగురిని బెంగళూరు సిటీ పోలీసులు.. మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారి కోరిక మేరకు ఐదుగురు చిన్నారులను ఒక రోజు పోలీస్ అధికారులుగా నియమించి వారి కోరికను తీర్చారు. 
 
వారి వయస్సు ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వుంటుంది. అలా పోలీసులుగా నియామకం అయిన చిన్నారుల ముఖం ఆ సమయంలో సంతోషంతో నిండిపోయింది. చిన్నారులకు ఈ అరుదైన అవకాశమిచ్చిన పోలీసు శాఖ వారికి ఈ సందర్భంగా ఫౌండేషన్ వారు ధన్యవాదాలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments