Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీసీటీవీలో దెయ్యం కనిపించింది.. లారీలు, కారులు డాష్ ఇచ్చినా ఏం కాలేదు.. వీడియో

సీసీటీవీలో దెయ్యం కనిపించిందంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. పలు వాహనాలు ఢీకొట్టినా ఆ దెయ్యం రోడ్డుపై అలానే నడిచిపోతున్న దృశ్యంతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దెయ్యాలతో కూడిన వీడియోలు యూట్యూబ్‌లో కోకొల్లలు. అలాంటి దెయ్యమే చ

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:37 IST)
సీసీటీవీలో దెయ్యం కనిపించిందంటే నమ్ముతారా..  నమ్మితీరాల్సిందే. పలు వాహనాలు ఢీకొట్టినా ఆ దెయ్యం రోడ్డుపై అలానే నడిచిపోతున్న దృశ్యంతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దెయ్యాలతో కూడిన వీడియోలు యూట్యూబ్‌లో కోకొల్లలు. అలాంటి దెయ్యమే చిల్లాంగ్ నగరంలోని ఓ సీసీటీవీకి ఓ దెయ్యం చిక్కింది. 
 
చిల్లాంగ్ రోడ్డులో తెల్లవారు జామున 2.11 గంటలకు ఓ నల్లటి ఆకృతి గల దెయ్యం రోడ్డుపై నడుస్తూ వెళ్ళింది. ఆ సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న లారీలు, బస్సులు ఆ నల్లటి ఆకృతి గల ఆకరాన్ని ఢీకొట్టినా.. ఆ దెయ్యం మాత్రం హాయిగా నడుచుకుంటూ వెళ్తోంది. వాహనాలు ఢీకొట్టినా ఆ దెయ్యానికి ఏమీ కాలేదు. ఈ తతంగమంతా 15.08.2016 రోజున సీసీటీవీలో నమోదైంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 

 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments