Chhattisgarh Assembly Election Result 2023 Live గత ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2018లో కాంగ్రెస్ 68 స్థానాల్లో విజయం సాధించగా, భాజపా 16 స్థానాలను కైవసం చేసుకున్నది. ఇతరులు 6 చోట్ల గెలిచారు. ఈ నేపధ్యంలో ఈసారి అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో క్రింది ఫలితాలను బట్టి తెలుసుకుందాము.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఫలితాలలో ఏ పార్టీ ముందంజలో వున్నదో చూడండి
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇక్కడ చూడండి
ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన మేజిక్ మార్కును చేరుకుంటున్న పార్టీ ఏదో చూడండి