Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో చాటింగ్.. వాట్సాప్‌లో టాకింగ్.. ప్రేయసిపై టెక్కీ అనుమానం.. ఆపై జైలుకి ఎలా?

మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చదువుకున్న వారైనా.. నిరక్ష్యరాసులైనా మహిళల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ టెక్కీ తన ప్రియురాలిపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజన

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (11:37 IST)
మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చదువుకున్న వారైనా.. నిరక్ష్యరాసులైనా మహిళల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ టెక్కీ తన ప్రియురాలిపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన అతనికి ఐదంకెల జీతం. అందమైన జీవితం. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఓ మ్యాట్రిమొనీ సైట్ ద్వారా మహిళకు పరిచమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. తరచూ బయట కలుసుకునేవారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. 
 
ఫేస్‌బుక్‌లో చాటింగ్‌, వాట్సాప్‌లో టాకింగ్... అంటూ వారి ప్రేమాయణం సాఫీగా సాగుతోంది. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. ఆమె తనను అవైడ్ చేస్తుందనే అనుమానం కలిగింది. అంతే ఫోటోలను నీలిచిత్రాల వెబ్‌సైట్స్‌లో పెడతానని ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. తన ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. నిందితుడి పేరు మెర్సిల్ అని, మ్యాట్రిమొనీలో ఇలాంటి వారి ప్రొఫైల్‌ను చూసి నమ్మొద్దని హెచ్చరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments