Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీచ్‌లో చెన్నై ప్రేమ జంట... ప్రియురాలిని ప్రియుడి ఎదుటే దుస్తులిప్పేసి రేప్...

గోవా అందాలను చూస్తూ ఆనందంగా ఎంజాయ్ చేద్దామనుకున్నారు ఆ ప్రేమ జంట. రెండురోజుల పాటు గోవాలోని బీచ్‌లన్నింటినీ తిరిగి చూశారు. మూడవ రోజు మాత్రం అనుకోని సంఘటన ఆ ప్రేమజంటకు ఎదురైంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో

Webdunia
సోమవారం, 28 మే 2018 (14:25 IST)
గోవా అందాలను చూస్తూ ఆనందంగా ఎంజాయ్ చేద్దామనుకున్నారు ఆ ప్రేమ జంట. రెండురోజుల పాటు గోవాలోని బీచ్‌లన్నింటినీ తిరిగి చూశారు. మూడవ రోజు మాత్రం అనుకోని సంఘటన ఆ ప్రేమజంటకు ఎదురైంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో బీచ్‌లో ఉన్న ప్రేమ జంటను కొంతమంది యువకులు భయపెట్టి ప్రేయసిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
చెన్నైకు చెందిన ఒక ప్రేమ జంట గోవాలోని కోల్వా బీచ్‌లో ఎంజాయ్ చేస్తుండగా ఇండోర్‌కు చెందిన ముగ్గురు యువకులు వారిని ఆటపట్టించారు. రాత్రివేళ కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో భయంతో ప్రేమ జంట పరుగులు పెట్టారు. అయితే ఆ యువకులు ప్రేమ జంటను వెంబడించి తాళ్ళతో ఇద్దరిని చెట్లకు కట్టేశారు. ప్రేమజంటకు బట్టలు విప్పేశారు. ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై ముగ్గురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున బీచ్‌కు వచ్చిన కొంతమంది గుర్తించి వారిని విడిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments