Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతిలో 33 శాతం మార్కులొస్తే పాస్... ఎక్కడ?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకు అర్హత పాస్‌ మార్కుల విషయంలో సీబీఎస్ఈ ఈమేరకు సడలింపు ఇచ్చింది. వచ్చేవారంలో బోర్డు పరీక్షలు రాయనున్న పదో

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (17:10 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకు అర్హత పాస్‌ మార్కుల విషయంలో సీబీఎస్ఈ ఈమేరకు సడలింపు ఇచ్చింది. వచ్చేవారంలో బోర్డు పరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులు థియరీలోనూ, ఇంటర్నల్‌ అస్సెస్‌మెంట్‌లోనూ కలిపి మొత్తం 33 శాతం మార్కులు తెచ్చుకుంటే పాసైనట్లుగా ప్రకటిస్తారు. 
 
ఈ సడలింపు ఈ యేడాది పదో తరగతి విద్యార్థులకు మాత్రమే పరిమితమని సీబీఎస్ఈ స్పష్టంచేసింది. విద్యార్థులు బోర్డు పరీక్షలలో, ఇంటర్నల్‌ అస్సెస్‌మెంట్‌లలో విడివిడిగా 33 శాతం మార్కులు తెచ్చుకోవలసి అవసరం లేదని సీబీఐఎసఈ పేర్కొంది. సీబీఎస్ఈ ఎగ్జామినేషన్‌ కమిటీ ఫిబ్రవరి 16వ తేదీన సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments