Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్3ఎన్2 వైరస్.. పిల్లలు, వృద్ధులు జాగ్రత్త.. మార్చి చివరి కల్లా వుండదు..

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (07:05 IST)
Virus
కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కామనుకుంటే.. అంతలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. దేశంలో కొన్ని రోజులుగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి అధికమవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికిపైగా ఈ వైరస్ సోకింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సబ్ వేరియంట్ అని కేంద్రం తెలిపింది. పిల్లలు, అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధులను ఈ వైరస్‌ సులభంగా సోకుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ వైరస్ భారత్‌కు కొత్త కాదని.. దేశంలో ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు ఇది వ్యాపిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 
 
కొన్నిసార్లు వైరస్ వ్యాప్తి వేగం అధికంగా ఉన్నప్పటికీ, మార్చి చివరి కల్లా హెచ్3ఎన్2 కేసులు తగ్గిపోయే అవకాశాలు వున్నాయని.. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments