Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాధులపై రామమందిరాన్ని నిర్మిస్తారా?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (11:51 IST)
సమాధులప రామ మందిరాన్ని నిర్మిస్తారా అంటూ అయోధ్య నగర ముస్లిం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు వారు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ అధిపతిగా న్యాయవాది కె.పరాశరన్‌గా ఉన్నారు. ఈయనకు ముస్లిం ప్రజలు లేఖ రాశారు. 
 
ఈ లేఖలో రామాల‌య నిర్మాణం స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధంగా ఉంద‌ని ఆ లేఖ‌లో ముస్లింలు ఆరోపించారు. ధ్వంసం చేయ‌బ‌డ్డ బాబ్రీ మ‌సీదు ప్రాంతంలో ముస్లింల స‌మాధులు ఉన్నాయ‌ని, ఆ స‌మాధుల‌పై రామాల‌యాన్ని నిర్మించ‌డం స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధ‌మ‌ని ముస్లిం త‌ర‌పున న్యాయ‌వాది ట్ర‌స్టుకు లేఖ రాశారు. ఈ లేఖను ఈ నెల 15వ తేదీన ట్రస్టుకు పంపారు. 
 
1885లో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో సుమారు 75 మంది ముస్లింలు చ‌నిపోయార‌ని, వారి స‌మాధులు అక్క‌డే ఉన్నాయ‌ని, బాబ్రీ మ‌సీదు ప్రాంతాన్ని శ్మ‌శాన‌వాటిక‌గా వాడార‌ని, అలాంటి చోట రామాల‌యాన్ని ఎలా నిర్మిస్తార‌ని ఆ లేఖ‌లో ప్ర‌శ్నించారు. ముస్లింల స‌మాధుల‌పై రాముడి జ‌న్మ‌స్థాన ఆల‌యాన్ని నిర్మిస్తారా, ఇది హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తుందా అని, ట్ర‌స్టు దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని లేఖ‌లో కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments