Webdunia - Bharat's app for daily news and videos

Install App

జకీర్ నాయక్‌కు సపోర్ట్ చేయండి.. లేదా పఠానంపై నిషేధం విధిస్తారు: బుర్వాన్ వనీ ట్వీట్‌

హిజ్‌బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు బుర్హాన్ ముజఫర్ వనీ చివరగా ఎలాంటి ట్వీట్ చేశాడో తెలుసా.? ఆ ట్వీట్ కూడా వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్‌కు చేశాడు. ఇందులో జకీర్‌ను ఆకాశానికెత్తేశాడు.

Webdunia
సోమవారం, 11 జులై 2016 (09:18 IST)
హిజ్‌బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు బుర్హాన్ ముజఫర్ వనీ చివరగా ఎలాంటి ట్వీట్ చేశాడో తెలుసా.? ఆ ట్వీట్ కూడా  వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్‌కు చేశాడు. ఇందులో జకీర్‌ను ఆకాశానికెత్తేశాడు. 
 
గత శుక్రవారం కాశ్మీర్‌ లోయలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుర్వాన్ వనీని భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెల్సిందే. ఈ ఎన్‌కౌంటర్‌కు ముందు.. ఈనెల 8వ తేదీన చివరిసారిగా బుర్వాన్ వనీ చివరి ట్వీట్ చేశాడు. ఇందులో జకీర్‌ నాయక్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. 
 
'జకీర్ నాయక్‌కు సపోర్ట్ చేయండి. లేదంటే ఏదో ఒకరోజు ఖురానా పఠానంపై కూడా నిషేధం విధిస్తారు' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. జకీర్ నాయక్ స్ఫూర్తితోనే ఢాకా కేఫ్‌లో దాడులకు తెగబడినట్టు బంగ్లా ఉగ్రవాదులు ఇటీవల వెల్లడించడంతో జకీర్‌ చుట్టూ వివాదాలు ముసిరాయి. 
 
ఈ ఉదంతం తర్వాత జకీర్ నాయక్‌కు సంబంధించిన పబ్లిక్ డాక్యుమెంట్లు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు వంటి సమాచారం సేకరించాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముంబై పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే మోస్ట్‌వాంటెడ్ బుర్హాన్ వనీ సైతం తన చివరి ట్వీట్‌లో జకీర్‌కు మద్దతివ్వండంటూ ట్వీట్ చేయడం మరింత సంచలనమవుతోంది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments