Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెలిపై అన్నయ్య అత్యాచారం... బాలిక నీరసంగా వుండటంతో..

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (16:16 IST)
చెల్లెలిపై ఓ అన్నయ్య అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడు కృష్ణగిరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి ప్రాంతానికి చెంది విజయ్ అనే యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కానీ విజయ్ తల్లి ఇటీవలే అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో విజయ్ సవతి తల్లి ఇంట్లో వుంటున్నాడు. 
 
కానీ, విజయ్ కన్ను మాత్రం సవతి తల్లి 15 ఏళ్ల కూతురుపై పడింది. అంతే చెల్లిని స్కూలులో దింపివస్తానని బైకుపై ఎక్కించుకున్నాడు. కానీ మధ్యలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం బాలికను ఇంటివద్ద దింపి ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే బాలిక నీరసంగా ఉండడం గమనించిన తల్లి నిలదీసి అడగడంతో బాలిక జరిగింది చెప్పింది. 
 
దీంతో ఆమె, బాలికను తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఫతే సెట్స్ లో నసీరుద్దీన్ షాకు గైడెన్స్ ఇస్తున్న సోనూ సూద్

తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 1.82 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్న గం..గం..గణేశా

యేవ‌మ్ నుంచి ర్యాప్ సాంగ్ విడుద‌ల చేసిన త‌రుణ్‌భాస్క‌ర్

రజాకార్ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర లేదు - దర్శకుడు యాట

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments