Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదికి వెళ్ళిన వరుడికి షాక్.. వధువు ఏం చేసిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (20:34 IST)
శోభనం గదికి వెళ్ళిన వరుడికి షాక్ తప్పలేదు.  అందంగా ముస్తాబైన వధువు పాల గ్లాసు, స్వీట్లతో గదిలోకి  వచ్చిన కొత్త పెళ్లి కూతురు.. పీరియడ్స్ అని చెప్పడంతో వరుడు షాక్ అయ్యాడు. అంతేగాకుండా తనకు పీరియడ్ స్టార్ట్ అయిందని.. మరో వారం రోజులపాటు శోభనాన్ని వాయిదా వేయాలని కోరింది. దీంతో చేసేదేం లేక కుటుంబీకులు ఆ కార్యాన్ని వాయిదా వేశారు.
 
ఇంతలో పని కానిచ్చేసింది. ఏం చేసిందంటే.. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాహుల్‌ పది రోజుల క్రితం లలిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బంధువుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన మూడు రోజుల తర్వాత నవ దంపతులకు బంధువులు శోభనం ఏర్పాటు చేశారు. ఇంతలో పీరియడ్స్ అని శోభనాన్ని వాయిదా వేసింది.  
 
సరిగ్గా వారం గడిచే సరికి నవ వధువు లలిత.. అత్తగారి ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదుతోపాటు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో మూటకట్టుకుని తెల్లారేసరికి పరారీ అయింది. ఈ విషయం తెలిసి   అత్తమామలు షాకై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ దొంగ వధువు లలిత.. మరి కొంతమందితో ముఠాగా ఏర్పడి దొంగ వివాహాలు చేసుకుంటూ మోసం చేస్తున్నట్లు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments