Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలపై వరుడు చెంప పగులగొట్టిన వధువు.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (14:16 IST)
తాను ఎంతో ప్రేమగా పెట్టిన స్వీటును ఆరగించేందుకు నిరాకరించిన వరుడు చెంపను వధువు ఛెళ్లుమనిపించింది. పెళ్లి మండపంలో పెళ్లి పీటలపైనే ఆమె ఈ పనికి పాల్పడింది. దీంతో వరుడు ముఖం చిన్నదైపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
తమ పెళ్లి సంప్రదాయంలో భాగంగా, పెళ్లి తర్వాత పెళ్లి కుమారుడుకి స్వీటు తినిపించేందుకు పెళ్లి కుమార్తె ప్రయత్నించగా రెండు సార్లు తప్పించుకునేలా ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. మూడోసారి కూడా ఇదే ప్రయత్నం చేయలేకపోయాడు. అప్పటికే అసహనంతో ఉన్న వధువు మూడోసారి బలవంతంగా అతడి నోట్లో స్వీటు కుక్కి చెంప ఛెళ్లుమనిపించింది. దీంతో వేదికపై ఉన్నవారే కాదు.. ఆహుతులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పటికే 3 లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేసారు. ఇది ఎక్కడ జరిగిందన్నది తెలియరానప్పటికీ ఆన్‌లైన్‌లో మాత్రం కామెంట్లం వర్షం కురిపిస్తుంది. వధువు అంటే ఇలా ఉంటే మజా వస్తుందని ఒకరు కామెంట్ చేస్తే, భగవంతుడా ఇలాంటి అమ్మాయే నా ఫ్రెండ్‌కు భార్యగా వచ్చేలా చూడు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ????❥⁠<< ???????????????????? >>❥???? (@crazy_writer_01)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments