Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వ్యక్తి వేరొక వివాహం చేసుకున్నాడు. అంతే ఆ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఇక జీవించకూడదనుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కె.నాగులపురం గ్

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (12:42 IST)
ప్రేమించిన వ్యక్తి వేరొక వివాహం చేసుకున్నాడు. అంతే ఆ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఇక జీవించకూడదనుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. కె.నాగులపురం గ్రామానికి చెందిన గీత(17) కోడుమూరులో టీటీసీ చదువుతోంది. పెంచికలపాడుకు చెందిన సోమశేఖర్ రెడ్డి కర్నూలులో డిగ్రీ చేస్తుండగా, వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 
 
కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో మూడు నెలల క్రితం ఇంట్లోంచి పారిపోయి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆపై పెద్ద మనుషుల పిలుపు మేరకు ఇటీవలే గ్రామానికి వచ్చారు. పంచాయితీ పెద్దల సమక్షంలో గీత తల్లిదండ్రులకు సోమశేఖర్ తల్లిదండ్రులు కొంత డబ్బు ముట్టజెప్పి చేతులు దులుపుకున్నారు.
 
ఆపై సోమశేఖర్‌కు వేరొక మహిళతో వివాహం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గీత మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments