Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల బాలుడిపై సెక్స్‌కు పాల్పడిన మైనర్ బాలిక: మర్మాంగాల్లో గాయాలు తీవ్ర రక్తస్రావం..!

పదేళ్ల బాలుడిపై మైనర్ బాలిక సెక్స్‌కు పాల్పడటంతో ఆ చిన్నారి మర్మాంగాల్లో గాయాలు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, కాన్పూర్‌లో పదేళ్ల బాలుడిపై 16 ఏళ్ల బాలిక సెక్స్‌కు పాల్పడింది. దీంతో ఆ బ

Webdunia
బుధవారం, 27 జులై 2016 (14:26 IST)
పదేళ్ల బాలుడిపై మైనర్ బాలిక సెక్స్‌కు పాల్పడటంతో ఆ చిన్నారి మర్మాంగాల్లో గాయాలు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, కాన్పూర్‌లో పదేళ్ల బాలుడిపై 16 ఏళ్ల బాలిక సెక్స్‌కు పాల్పడింది. దీంతో ఆ బాలుడి మర్మాంగాల్లో గాయాలేర్పడ్డాయి. కాన్పూర్, పిత్తూ ప్రాంతంలోని గుల్హవ్లీ అనే గ్రామంలో పదేళ్ల బాలుడిపై పక్కింటి అమ్మాయి సెక్స్‌కు పాల్పడింది. 
 
తన ఇంటికి ఆ బాలుడిని మాయ మాటలతో తీసుకెళ్లిన ఆ బాలిక లైంగికంగా వేధించింది. దీంతో ఆ బాలుడి మర్మాంగాల్లో గాయాలేర్పడ్డాయి. ప్రస్తుతం ఆ బాలుడు కాన్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి రక్తస్రావం కూడా ఏర్పడిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేకపోయారు. ఇద్దరూ మైనర్లు కావడంతో వారిపై కేసులు నమోదు చేయలేమని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం