Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై: అత్యాచారం కేసులో సెటిల్మెంట్: గర్భవతికి రూ.10లక్షల నష్టపరిహారం!

అత్యాచారం కేసులో సెటిల్మెంట్ వ్యవహారం ముంబైలో ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో అత్యాచారం కేసులో బాధితురాలైన ఓ యువతి రేపిస్టుతోనే సెటిల్మెంట్ చేసుకుని కేసును కోర్టు కొ

Webdunia
గురువారం, 28 జులై 2016 (09:05 IST)
అత్యాచారం కేసులో సెటిల్మెంట్ వ్యవహారం ముంబైలో ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో అత్యాచారం కేసులో బాధితురాలైన ఓ యువతి రేపిస్టుతోనే సెటిల్మెంట్ చేసుకుని కేసును కోర్టు కొట్టేశాలా చేసింది. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు రేపిస్టు అంగీకరించడంతో ముంబయి హైకోర్టు కూడా కేసును కొట్టివేస్తూ సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబయి నగరానికి చెందిన 23 ఏళ్ల ఓ యువతిని పూణేకు చెందిన 30 ఏళ్ల యువకుడు అత్యాచారం జరిపాడు. దీంతో బాధితురాలు ప్రస్తుతం ఆమె గర్భం ధరించింది. దీంతో చేసేది లేక రేప్ బాధితురాలు రేపిస్టు నుంచి రూ. 10లక్షల రూపాయల నష్టపరిహారం తీసుకునేందుకు అంగీకరించింది. 
 
రేపిస్టు ఇచ్చే పదిలక్షల రూపాయల డబ్బును యువతి పుట్టబోయే బిడ్డ పేరిట జమ చేయాలని హైకోర్టు జస్టిస్ అభయ్ఓకా, జస్టిస్ అమ్జద్ సయీద్ లతో కూడిన ధర్మాసనం అసాధారణ తీర్పునిచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments