Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‏ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కన్నుమూత..

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:07 IST)
బాలీవుడ్‏ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ (98) బుధవారం (జూలై 7న) తుదిశ్వాస విడిచారు. జూన్ 30వ తేదీన ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరగా, ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించారు.

దాంతో దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడిందని.. ప్రస్తుతం బాగున్నారని ఇటీవల ఆయన భార్య సైరా భాను సోషల్ మీడియా వేదికగా పేర్కోన్నారు. మళ్లీ ఆయన అనారోగ్యం బారిన పడటంతో ఈరోజు ఉదయం 07.30కి కన్ను మూశారు.  
 
లీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్.1922డిసెంబర్ 11పెషావర్ లో జన్మించారు.  8 సార్లు ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు అందుకున్న  దిలీప్ కుమార్ మొగలి ఏ  ఆజమ్ క్రాంతి రామ్ ఔర్ శ్యాం ఖర్మ  అందాజ్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన దిలీప్ కుమార్  1991లో దిలీప్ కుమార్ కు  పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 
 
1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 1955  దేవదాసు చిత్రంతో దిలీప్కుమార్ గుర్తింపు. 2015 దిలీప్ కుమార్కు పద్మవిభూషణ్ పురస్కారం. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆయన  చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు  హిందూజా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 
 
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన  గతనెల ఆరో తేదీన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో దిలీప్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments