Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నం: శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (05:40 IST)
మతతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా సమాజాన్ని విభజించడానికి భారతీయ జనతా పార్టీ  ప్రయత్నిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమాజాన్ని విభజించడానికి మత కల్లోలాలను రెచ్చగొడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. అందుకే దేశ రాజధాని మూడు రోజులు అట్టుడికిందని ఆరోపించారు.

‘‘కొన్ని రోజులుగా ఢిల్లీ అట్టుడుకుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభం పొందింది. మతతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా సమాజాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది’’ అని శరద్ పవార్ ఘాటుగా విమర్శించారు.

ఢిల్లీ అల్లర్లకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కారణమని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల కారణంగా మోదీ, షా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, సమాజాన్ని విభజించాలని చూశారని పవార్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments